ఎంచి కడదాం కంచి!
close
Published : 16/04/2021 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంచి కడదాం కంచి!

నిర్మలమైన నీలాకాశం... పచ్చని ప్రకృతి... మెరిసిపోయే పసిడి... ఇలా అన్ని వర్ణాలూ ఒకేచోట చేరి అతివను చుట్టేస్తే ఎలా ఉంటుంది? కళాంజలి తెచ్చిన కంచిపట్టు వస్త్రశ్రేణిలా ఉంటుందేమో! పండగలు, పర్వదినాలు, వేడుకల్లో మగువలు శ్రీమహాలక్ష్ముల్లా మెరిసిపోవాలంటే కంచి కట్టాల్సిందే. మరెందుకాలస్యం చూసేయండి మరి.


బంగారు, నీలం వర్ణాల కలయికతో మెరిసిపోతున్న కంచిపట్టు బ్రొకెడ్‌ చీర ఆకట్టుకునేలా ఉంది కదూ.


ప్రకాశవంతమైన గులాబీ కంచిపట్టు చీరంతా పరుచుకున్న పసిడి పూలు, పైస్లీ మోటిఫ్‌లు కనువిందు చేస్తున్నాయి. గజరాజుల వరుసతో కూడిన పెద్దదైన అంచు చీరకు ప్రత్యేక ఆకర్షణనూ, కొత్త అందాన్నీ తెచ్చింది.ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

మోడల్‌: లక్ష్మి


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని