మునగాకుతో మేలెంతో!
close
Published : 12/03/2021 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మునగాకుతో మేలెంతో!

తక్కిన ఆకుకూరలతో పోలిస్తే మునగాకుని తక్కువగా తింటాం. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరిక వదలకుండా తింటారు...

పాలకూరతో పోలిస్తే పాతికరెట్లు ఎక్కువగా ఇందులో ఇనుము ఉంటుంది. క్యారెట్లతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువగా విటమిన్‌ ఎ అందుతుంది. పాలల్లో కంటే మునగాకులో ఉండే క్యాల్షియం పదిహేడు రెట్లు అధికం. పిల్లలు తినే ఆహారంలో దీన్ని  చేరిస్తే వాళ్ల కు ఎముక బలం పెరుగుతుంది.
* గొంతునొప్పి, దగ్గు, గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు అనిపించడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక కప్పు వేడి మునగ సూప్‌ తాగి చూడండి. ఈ సమస్యలన్నీ ఇట్టే పోతాయి. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు మునగాకుని తరచూ తీసుకుంటే మంచిది. ఇది శరీరంలోని వ్యర్థాలను తేలిగ్గా బయటకు పంపుతుంది.


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని