వన్నె తెచ్చే చందనం
close
Updated : 15/07/2021 00:42 IST

వన్నె తెచ్చే చందనం

సహజ సిద్ధంగా లభించే చందనంలో చర్మ సౌందర్యాన్ని పెంపొందించే సుగుణాలెన్నో ఉన్నాయి. దీన్ని ఎలా ఉపయోగించ వచ్చో తెలుసుకుందామా!

చందనంలో కాస్త ఆలివ్‌ నూనె కలిపి అరికాళ్లకు, పాదాల సందుల్లో రాసుకుంటే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాయి. ఇందులోని యాంటీమైక్రోబియల్‌ గుణాలు సమస్యను అదుపులోకి తెస్తాయి.

* మొటిమలతో బాధపడే వారు పాలతో అరగదీసిన చందనాన్ని ముఖానికి రాసుకుంటే సరి. ఇలా రోజూ చేస్తుంటే అవే కాదు... వాటి తాలూకు మచ్చలు కూడా తగ్గుతాయి.

* పోషకాహార లేమి, కాలుష్యం తదితర కారణాలతో చర్మం ఒక్కోసారి కళతప్పుతుంది. చందనం అరగదీసి దానిలో చెంచా పాలు, చెంచా తేనె కలిపి ముఖానికి రాసి ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని