Mango Tree: ఔరా.. ఒకే కొమ్మకు 55 మామిడి కాయలు

సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన మోదాల గంగయ్య పొలంలో మామిడి (Mango) చెట్టుకు ఒకే చోట 55 కాయలు కాశాయి. ఎండిపోయిందనుకున్న మామిడి చెట్టు కొమ్మ మళ్లీ చిగురించింది. ఆ చిగురే మామిడి కాయల రూపంలో ప్రతిఫలించింది. చెట్టుకు నీళ్లు పెట్టడం వల్ల కొమ్మ పూత పూసి కాయలు రావడంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు.  

Published : 10 Apr 2024 16:19 IST

Tags :