Swimket: ‘స్విమ్‌కెట్‌’ గురించి విన్నారా..? వీడియో వైరల్‌

క్రికెట్‌ను అందరిలా ఆడితే.. ప్రత్యేకత ఏముందనుకున్నారు. అందుకే కొత్తగా ప్రయత్నించారు. కాలువకు ఓ వైపు బ్యాటర్‌ ఉంటే.. మరోవైపు నుంచి బౌలింగ్‌ చేశారు. బంతిని కొట్టిన తర్వాత బ్యాటర్‌ రన్‌ కోసం కాలువలో ఈదుతూ.. మరోవైపున  ఒడ్డుకు చేరుకోవాలి. ఈ ఆటలో క్రికెట్‌+స్విమ్మింగ్‌ (Cricket + Swimming) ఉండటంతో  ‘స్విమ్‌కెట్‌’ (Swimket) అని పేరు పెట్టారు. ఈ వీడియోను మదన్‌ చిక్నా అనే యూజర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. 

Updated : 06 Feb 2024 13:20 IST

Tags :