Anantapur: పార్టీ సభలకు ఆర్టీసీ బస్సులు తీసుకెళ్లడమేంటి? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వీడియో వైరల్‌

వైకాపా ‘సిద్ధం’ సభకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాజకీయ సభల కోసం ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణమంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Updated : 18 Feb 2024 20:46 IST

Tags :