Viral video: ఈ హల్వా పరాఠా... ఎంత పెద్దదో..!

హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే ఆహారంతో పోలిస్తే స్ట్రీట్‌ ఫుడ్‌ కాస్త భిన్నంగా ఉంటుంది. కొత్త కొత్త వంటకాలు లభించేది ఇక్కడే. ఎప్పుడు ఏ ఫుడ్‌ బ్లాగర్‌  వీడియో చేసినా ఈ ఫుడ్సే దర్శనమిస్తుంటాయి. అలా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘హల్వా పరాఠా’. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో దొరుకుతోంది. పేరుకు పరాఠే అయినా పూరీలా దీన్ని నూనెలో వేయించి దానికి హల్వా జోడించి విక్రయిస్తున్నారు. ఓ ఫుడ్‌ బ్లాగర్‌ దీన్ని వీడియో తీసి పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వంటకం వైరల్‌గా మారింది. ‘చూడ్డానికి  బాగుంది’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టగా.. ఇంకో వ్యక్తి మాత్రం ‘హార్ట్‌ అటాక్‌ పరోఠా’ అంటూ కొత్త పేరు పెట్టాడు. ఆ వీడియో మీరూ చూసేయండి.

Updated : 20 Jan 2024 17:06 IST

Tags :