TS News: ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిల హవా

తెలంగాణలో బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.

Published : 25 Apr 2024 10:44 IST

తెలంగాణలో బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో 60.01 శాతం, ద్వితీయ సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ‘రీ-కౌంటింగ్‌’, ‘రీ-వెరిఫికేషన్’, సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈ నెల 25 దరఖాస్తులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

మరిన్ని