Kondagattu: చిన్న హనుమాన్ జయంతి.. కొండగట్టులో పెరిగిన భక్తుల రద్దీ

జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రం చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రద్దీగా మారింది.

Published : 23 Apr 2024 13:57 IST

జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రం చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రద్దీగా మారింది. దీక్షపరుల రాకతో కొండంతా రామనామస్మరణతో మారు మ్రోగుతోంది. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు భద్రత చర్యలు పెంచారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Tags :

మరిన్ని