AP News: నవరత్నాల్లో జగన్‌ ఆరోగ్యశ్రీకి అస్వస్థత.. రోగులకు అవస్థ

పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యం ఉచితంగా చేయిస్తానని ఊదరగొట్టిన జగన్.. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు బకాయి పెట్టి ఆ పథకాన్నే జబ్బున పడేశారు. 

Updated : 25 Apr 2024 12:16 IST

పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యం ఉచితంగా చేయిస్తానని ఊదరగొట్టిన జగన్ ఆ పథకాన్నే జబ్బున పడేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లుల బకాయిలు పేరబెట్టారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులూ చూసుకోవడానికి తప్ప చికిత్సకు పనికిరావడంలేదు! ఆరోగ్యశ్రీ పేరిట అంతులేని ప్రచారం చేసుకుంటున్న జగన్.. ఆ పథకం అమలునే ఐసీయూలో పడేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు