Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే రకం: కరాటే కల్యాణి
తాను అన్యాయాన్ని సహించనని.. చాలా మందిని ప్రశ్నిస్తున్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని సినీనటి కరాటే కల్యాణి(Karate Kalyani) అన్నారు. చిన్నారి దత్తత అంశంలో కొన్ని మీడియా ఛానళ్లలో ‘పిల్లల్నీ ఎత్తుకెళ్లారు’ అంటూ టైటిల్స్ పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కల్యాణి మాట్లాడారు. తాను అన్యాయాన్ని సహించనని.. చాలా మందిని ప్రశ్నిస్తున్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని సినీనటి కరాటే కల్యాణి(Karate Kalyani) అన్నారు. చిన్నారి దత్తత అంశంలో కొన్ని మీడియా ఛానళ్లలో ‘పిల్లల్నీ ఎత్తుకెళ్లారు’ అంటూ టైటిల్స్ పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కల్యాణి మాట్లాడారు.
Published : 16 May 2022 22:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం