Mohanbabu: మంచు విష్ణుతో గొడవ.. మోహన్ బాబు, మనోజ్‌ ఏమన్నారంటే..!

ప్రముఖ నటులు మంచు మనోజ్ (Manchu Manoj), మంచు విష్ణు (Manchu Vishnu) ఘర్షణకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు సినీనటుడు మోహన్ బాబు (Mohan Babu) ఆ మాటను దాటి వేశారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ‘భార్యకు భర్తకు సంబంధం అంటే ఏం సమాధానం చెబుతాం’ అంటూ.. అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో వ్యంగ్యంగా మాట్లాడారు. అన్నదమ్ముల వివాదంపై ప్రశ్న అడిగిన ఓ మీడియా విలేకరిపై సెటైర్ వేశారు. 

Updated : 06 Apr 2023 17:53 IST

Tags :

మరిన్ని