Shiva Balaji: నా లైఫ్‌లోనే ఫస్ట్‌ సక్సెస్‌ ‘ఆర్య’: శివబాలాజీ

తన లైఫ్‌లో మొదటి సక్సెస్‌ ‘ఆర్య’ సినిమాతోనే వచ్చిందని నటుడు శివబాలాజీ (Shiva Balaji) పేర్కొన్నారు. అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. 

Published : 08 May 2024 17:46 IST

తన లైఫ్‌లో మొదటి సక్సెస్‌ ‘ఆర్య’ సినిమాతోనే వచ్చిందని నటుడు శివబాలాజీ (Shiva Balaji) పేర్కొన్నారు. అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ  సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది.

Tags :

మరిన్ని