Chiranjeevi: నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా: చిరంజీవి

తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. గురువారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

Published : 10 May 2024 15:27 IST

తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. గురువారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పిఠాపురానికి వెళ్లనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు