Sukumar: ‘ఆర్య’ కోసం నేనెంత రాజీపడ్డానంటే: సుకుమార్‌

అల్లుఅర్జున్‌ హీరీగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న సుకుమార్‌ (Sukumar) మాట్లాడారు.

Published : 08 May 2024 18:04 IST

అల్లుఅర్జున్‌ హీరీగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న సుకుమార్‌ (Sukumar) మాట్లాడుతూ ‘‘కొత్త దర్శకుల్ని ప్రోత్సహించేవాళ్లు లేని ఆ సమయంలో, ఎంతో ధైర్యంతో నాతో సినిమా చేశారు దిల్‌రాజు. ఆ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉంటా. తన భవిష్యత్తుని తనే వెతుక్కున్నట్టు బన్నీ పట్టుబట్టి ఈ సినిమా చేశారు’’ అని తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు