Oscars 2023: ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దక్కిన ఆస్కార్
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భారతీయ లఘు చిత్రం తొలిసారిగా అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను దక్కించుకుంది. ప్రకృతితో మమేకమైన జీవన విధానాన్ని.. హృద్యంగా చిత్రీకరించిన దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ్న ఆస్కార్ అవార్డును.... అందుకున్నారు.
Updated : 13 Mar 2023 15:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
-
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
-
భోజనానికి ముందు టీ, కాఫీ తాగుతున్నారా.. బీ అలర్ట్!
-
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య
-
ముసుగు మనుషుల దాడి: డ్రగ్‌లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
-
పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్