Rana Naidu: ‘రానా నాయుడు’ ట్రైలర్.. వెంకీ, రానా అదరగొట్టారు!
దగ్గుబాటి హీరోలు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). ఓటీటీ ‘నెట్ఫ్లిక్స్’ వేదికగా మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ముంబయి వేదికగా వేడుక నిర్వహించిన ‘రానా నాయుడు’ టీమ్ ట్రైలర్ విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ వీడియోను మీరూ చూసేయండి..
Updated : 15 Feb 2023 22:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు