Taj Mahal: అందుకే అనుమతించడం లేదు

తాజ్ మహల్ లో ఎలాంటి హిందూ దేవతా విగ్రహాలు లేవని పురావస్తుశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ పాలరాతి నిర్మాణంలో కొన్ని గదులు శాశ్వతంగా మూసి ఉన్నాయనే వాదనను కూడా తోసిపుచ్చారు. ఇటీవలే పునరుద్ధరణ చర్యల కోసం వాటిని తెరిచినట్లు వివరించారు. భద్రతా పరమైన కారణాలతోనే ఆ గదుల్లోకి సందర్శకులను అనుమతిండం లేదన్నారు. తాజ్ మహల్ లో మూసి ఉన్న 22 గదులను తెరవాలని దాఖలైన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించిన వేళ పురావాస్తు శాఖ అధికారులు ఈ మేరకు స్పందించారు.

Published : 13 May 2022 17:10 IST

Tags :

మరిన్ని