YCP: రోజాకు నగరి టికెట్ ఇస్తే ఓడిస్తాం: వైకాపా నేతలు

మంత్రి రోజాకు నగరి సీటు ఇస్తే ఓడించడం ఖాయమని ఆ ప్రాంత వైకాపా నేతలు అధిష్టానాన్ని హెచ్చరించారు. ఆమెకు తప్ప ఇంకెవరికి సీటు కేటాయించినా గెలిపించుకుని తీరుతామని తెలిపారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఐరన్ లెగ్ గా ముద్రపడిన రోజాను తమ కష్టంతో రెండుసార్లు గెలిపించామన్నారు.మంత్రి రోజా అన్నదమ్ముల అవినీతి, అక్రమాలకు తాము అడ్డుగా ఉన్నామని దూరం పెట్టారన్నారు.

Published : 05 Mar 2024 23:51 IST

Tags :

మరిన్ని