గార్డెన్ లేకపోయినా.. పచ్చదనాన్ని ఇలా ఆస్వాదించచ్చు!
అలసిపోయినా, ఒత్తిడికి గురైనా.. కాసేపు పచ్చటి మొక్కల మధ్య సేదదీరితే ఆ హాయే వేరు! అందుకే ఎప్పుడైనా మూడ్ బాగుండకపోతే.. ఇంటి ఆవరణలో ఏర్పాటుచేసుకున్న గార్డెన్లో గడుపుతుంటాం. తద్వారా మనసు పునరుత్తేజితమవడంతో పాటు అలసట కూడా దూరమవుతుంది.