
సంబంధిత వార్తలు

ఆ సమయానికి సిద్ధమేనా?
నెలసరి.. ఏ అమ్మాయికైనా పెద్ద సమస్యే! వచ్చేదాకా ఎప్పుడు వస్తుందా అన్న కంగారు. వచ్చాకేమో ఇన్ఫెక్షన్ల భయం. కాలేజ్, ఆఫీసులకు వెళ్లేవారికి ఇది మరింత ఇబ్బంది. మరేం చేద్దాం? వీటిని దగ్గర పెట్టుకుంటే సరి! ఒత్తిడి, ఎక్కువగా శరీరం అలసిపోవడం, హార్మోనుల్లో అసమతౌల్యత కారణమేదైనా ఒక్కోసారి నెలసరి ముందు, వెనుకలవుతుంది. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. మరక భయం.....తరువాయి

ఇంటిల్లపాదికీ అందించం‘డి’
చలి బాగా అనిపిస్తే ఇంట్లో వాళ్లు, పిల్లలు పొద్దెక్కేదాకా దుప్పట్లలో ఉండిపోతారు. లేదా మందపాటి దుస్తులతో ఒంటిని కప్పేస్తారు. ఇలాగైతే డి విటమిన్ ఎలా అందుతుంది? రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు, దంత ఆరోగ్యం దేనికైనా ఇది తప్పనిసరి. మానసిక ఆరోగ్యంపైనా దీని ప్రభావముంటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇంటిల్లపాదికీ ‘డి’ అందేలా చూసుకోవాల్సింది మనమే....తరువాయి

Abortions: జాగ్రత్తగా లేకపోతే ఈ సమస్యలు తప్పవు!
లైంగిక హింస, సురక్షితమైన గర్భనిరోధక సాధనాలు/పద్ధతులు పాటించకపోవడం.. ఇలా కారణమేదైనా అవాంఛిత గర్భం దాల్చడం, సమాజానికి/కుటుంబానికి భయపడి గుట్టు చప్పుడుకాకుండా ఇంట్లోనే తమకు తామే అబార్షన్ చేసుకునే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.తరువాయి

పాదాల నుంచి దుర్వాసన వస్తోందా?
ఈ వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం. బ్యాగులో గొడుగు పెట్టుకోవడం మర్చిపోయినప్పుడు, రెయిన్ కోట్/ రెయిన్ షూస్ వేసుకోకుండా బయటికి వెళ్లినప్పుడు.. వానకు తడిసి ముద్దైన అనుభవాలు మనకు కొత్తేమీ కాదు. ఇక దీనికి తోడు రోజూ ఇంటి పనులు, వంట పనుల రీత్యా మన పాదాలు ఎక్కువ సమయం నీళ్లలోనే నానుతుంటాయి.తరువాయి

ఈ నొప్పుల విషయంలో అశ్రద్ధ వద్దు!
సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. కేవలం పిరియడ్స్ అప్పుడే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా కడుపునొప్పి రావడం మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి సరైన కారణమేంటో చాలామందికి తెలియకపోవచ్చు. పైగా ఇది చిన్న సమస్యే కదా అని దాన్ని అశ్రద్ధ చేయడం లేదా గృహచిట్కాలు పాటించడం.. అదీ కాదంటే మాత్రలు వేసుకోవడం.. ఇలా దాన్నుంచి ఏదోలాగా ఉపశమనం పొందుతుంటాం.తరువాయి

చిటపట చినుకుల్లో కురులు పదిలమిలా!
ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా ముఖం జిడ్డుగా మారడం, ఎంత దువ్వుకున్నా జుట్టు పిచ్చుక గూడులా తయారవడం.. వర్షాకాలంలో అధిక హ్యుమిడిటీ (వాతావరణంలో తేమ స్థాయులు పెరగడం) వల్ల తలెత్తే సమస్యలివి! ఇలాంటి వాతావరణాన్ని ఎదుర్కొని అందాన్ని సంరక్షించుకోవడమంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా కుదుళ్లు జిడ్డుగా మారడం, జుట్టు రాలడం, గడ్డిలా తయారవడం.. వంటి కేశ సంబంధిత సమస్యలు ఈ కాలంలో అమ్మాయిలకు సవాలు విసురుతుంటాయి.తరువాయి

‘ఇయర్ ఫోన్స్’ అతిగా ఉపయోగిస్తున్నారా..!
ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోం అంటూ అదే పనిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారా? అయితే వాటిని ఉపయోగించే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇటీవలి కాలంలో కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోం పెరిగిపోవడంతో చెవితరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
ఆరోగ్యమస్తు
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
అనుబంధం
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
యూత్ కార్నర్
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!