టీ20 ప్రపంచకప్‌.. మళ్లీ రెండేళ్లకోసారి..!
close

తాజావార్తలు

టీ20 ప్రపంచకప్‌.. మళ్లీ రెండేళ్లకోసారి..!
దుబాయ్‌: వన్డే ప్రపంచకప్‌లానే నాలుగేళ్లకోసారి టీ20 ప్రపంచకప్‌ నిర్వహించాలని భావించిన ఐసీసీ అప్పుడే మనసు మార్చుకుంది! భారత్‌లో ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ ఘన విజయం సాధించడంతో మళ్లీ ఎప్పట్లానే రెండేళ్లకోసారి టోర్నీ ఉండేలా జాగ్రత్తపడుతోంది. 2018 టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను దక్షిణాఫ్రికాకు కట్టబెట్టాలని.. సూపర్‌-10 స్థానంలో 12 జట్ల మధ్య పోటీ నిర్వహించాలని ఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.