close

ప్రధానాంశాలు

మండలి రద్దు తీర్మానం కేంద్రానికి

ఈనాడు, అమరావతి: ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ శాసనసభలో సోమవారం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కేంద్రానికి పంపింది. అసెంబ్లీలో చేపట్టిన ఓటింగ్‌, తీర్మానం వివరాలను అధికారులు సోమవారం రాత్రి సేకరించారు. ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.