ఆ నలుగురూ లేక...
close

ప్రధానాంశాలు

ఆ నలుగురూ లేక...

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన పెనుకుదుర దమయంతి (80) శుక్రవారం వయో భారంతో చనిపోయారు. ఆమెకు ముగ్గురు కుమారులు. ఇద్దరు అనారోగ్యంతో ఏలూరులో చికిత్స పొందుతున్నారు. బంధువులు కరోనా భయంతో రాలేదు. దీంతో మరో కుమారుడు, మనవడు కలిసి మృతదేహాన్ని శవ పేటికలో పెట్టి శనివారం ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.

- న్యూస్‌టుడే, చాట్రాయి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని