Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Ap news: పలాసలో 108 అంబులెన్స్‌ను ఢీకొట్టిన రైలు

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. 108 అంబులెన్స్‌ను ఓ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ను రైలు దాదాపు 100 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. ఓ రోగిని తీసుకొచ్చేందుకు ప్లాట్‌ఫామ్‌పైకి అంబులెన్స్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.