గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share Comments Telegram Share
త్వరలో కొత్త క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో కొత్త క్రీడా విధానం అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి 34వ సీనియర్‌ పురుషుల, జూనియర్‌, సబ్‌ జూనియర్‌ ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ పోటీల్లో బంగారు, రజత పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారుల బృందాన్ని ఆయన ఆదివారం హైదరాబాద్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త క్రీడా విధానం ద్వారా క్రీడలకు మరింత ఊతమివ్వనున్నామని తెలిపారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో దీని విధివిధానాలపై చర్చించామన్నారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.