నేటి నుంచి పాలిసెట్‌ స్పాట్‌ ప్రవేశాలు

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ ప్రవేశాలకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది.  ఈనెల 9, 10 తేదీల్లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. 9-13వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 16న సీట్లు కేటాయిస్తారు. ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలల్లో ఆ ప్రక్రియ 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 16వ తేదీన ఆయా కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని