close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బడి పనిదినాలకు అనుగుణంగా సిలబస్‌ తగ్గించాలి

ప్రస్తుత విద్యా సంవత్సరం బోధన, అభ్యాసన దినాలు తగ్గినందున అందుకు సమాన నిష్పత్తిలో సిలబస్‌ తగ్గించడం సహేతుకంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎం) ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు మూడు నెలలపాటు విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారని, గత 45 రోజులుగా ఆన్‌లైన్‌ బోధన సాగుతున్నా దానికి చాలా పరిమితులున్నాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్రప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి రాజ్‌గంగారెడ్డి తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు