close

తాజా వార్తలు

సినీ హీరో నాగశౌర్యకు జరిమానా

సోమాజిగూడ, న్యూస్‌టుడే: సినీ హీరో నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు నలుపు తెరలు (బ్లాక్‌ ఫిలిం) ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. మంగళవారం బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 1లో వాహనాల తనిఖీ సమయంలో వచ్చిన టీఎస్‌ 13 ఈజీ 1188 నంబరు వాహనం అద్దాలకు నలుపు తెర ఉండటాన్ని పంజాగుట్ట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి గుర్తించారు. కారు ఆపి నలుపు తెరను తొలగించడంతో పాటు రూ. 500 జరిమానా విధించారు.మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు