బ్రేకింగ్

breaking
08 May 2024 | 12:18 IST

ఏపీ పాలిసెట్‌-2024 ఫలితాలు విడుదల

ఏపీ పాలిసెట్‌-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి రిజల్ట్స్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 27న ఈ పరీక్ష నిర్వహించారు.  పరీక్షకు 1,42,025 మంది అభ్యర్థులు హాజరు కాగా 1,24,430 మంది అర్హత సాధించారు. ఫలితాల కోసం https://results.eenadu.net/ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని