డిస్నీ+హాట్‌స్టార్‌తో వొడాఫోన్‌ ఐడియా ఒప్పందం - Vodafone Idea deals with Disney plus Hotstar
close

Updated : 11/03/2021 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిస్నీ+హాట్‌స్టార్‌తో వొడాఫోన్‌ ఐడియా ఒప్పందం

దిల్లీ: ప్రీపెయిడ్‌/పోస్ట్‌పెయిడ్‌ చందాదార్లకు డిస్నీ+హాట్‌స్టార్‌ వీక్షణ సదుపాయం కల్పించే కొత్త పథకాలను వొడాఫోన్‌ ఐడియా (వీ) ప్రకటించింది. ఏప్రిల్‌లో ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో, సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్‌ పథకాలు రూ.401 నుంచి ప్రారంభమవుతాయి. నెలకు రూ.499-699 చెల్లించే పోస్ట్‌పెయిడ్‌ చందాదార్లకు ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్‌ కనెక్షన్‌ కూడా లభిస్తుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని