close

తాజా వార్తలు

Updated : 27/10/2020 10:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూపే కార్డు వినియోగదార్లకు 65 శాతం వరకు రాయితీ: ఎన్‌పీసీఐ

దిల్లీ: రూపే కార్డుతో కొనుగోలు చేస్తే, వేర్వేరు బ్రాండెడ్‌ ఉత్పత్తులపై 65 శాతం వరకు రాయితీ పొందవచ్చని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, శారీరక దృఢత్వం, విద్య, ఇ-కామర్స్‌తో పాటు ఆహార సరఫరా సేవలు, కొనుగోళ్లు, వినోదం, ఫార్మసీ ఉత్పత్తులపైనా 10-65 శాతం రాయితీ పొందొచ్చని వివరించింది. అమెజాన్‌, స్విగ్గీ, శామ్‌సంగ్‌ వంటి పోర్టళ్లలోనూ ఈ రాయితీ లభిస్తుందని ఎన్‌పీసీఐ చీఫ్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌ కునాల్‌ కలవాటియా తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.