close

తాజా వార్తలు

Published : 09/08/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అబాట్‌ ఇండియా లాభంలో 54% వృద్ధి

దిల్లీ: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి అబాట్‌ ఇండియా నికర లాభం 54.22 శాతం పెరిగి రూ.180.35 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే సమయంలో ఈ కంపెనీ రూ.116.94 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.998.89 కోట్ల నుంచి పెరిగి రూ.1,064.27 కోట్లకు చేరింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.