జులైలో జియోకు 61 లక్షల యాక్టివ్‌ కొత్త కనెక్షన్లు
close

Published : 27/09/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జులైలో జియోకు 61 లక్షల యాక్టివ్‌ కొత్త కనెక్షన్లు

దిల్లీ: ఈ ఏడాది జులైలో 61 లక్షల మంది యాక్టివ్‌ కొత్త కనెక్షన్లు రిలయన్స్‌ జియోకు లభించాయని ట్రాయ్‌ గణాంకాలు వెల్లడించాయి. ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్‌కు 23 లక్షల యాక్టివ్‌ కనెక్షన్లు లభించాయి. జియో మొత్తం యాక్టివ్‌ కనెక్షన్లు 40 బేసిస్‌పాయింట్లు పెరిగి, 34.65 కోట్లకు చేరాయి. ఎయిర్‌టెల్‌ యాక్టివ్‌ కనెక్షన్లు 10 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. వొడాఫోన్‌ ఐడియా యాక్టివ్‌ కనెక్షన్లు 33 లక్షలు తగ్గాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని