close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జుబిలెంట్‌ లైఫ్‌ నుంచి రెమ్‌డెసివిర్‌ ఔషధం

ఒక వయల్‌ ధర రూ.4,700

దిల్లీ:  దేశీయ ఔషధ సంస్థ జుబిలెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ జనరిక్‌ రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని విడుదల చేసింది. ఈ ఔషధాన్ని కరోనా వైరస్‌ వ్యాధి గ్రస్తులకు చికిత్సలో వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హెటిరో, సిప్లా, మైలాన్‌ ల్యాబ్స్‌ దేశీయ మార్కెట్లో రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని విక్రయిస్తున్నాయి. ఇదే ఔషధాన్ని జుబిలెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ జుబి-ఆర్‌ బ్రాండు పేరుతో విడుదల చేసింది. ఒక్కో వయల్‌ (100 ఎంజీ ఇంజక్షన్‌) కు రూ.4,700 ధర నిర్ణయించింది. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న వెయ్యి ఆస్పత్రులకు ఈ ఇంజక్షన్లను సరఫరా చేయనున్నట్లు కంపెనీ తెలియజేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.