సుమ-అలీ మరోసారి సందడే సందడి! - Cash latest promo Prema Laila Rekha Ali
close
Published : 28/09/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుమ-అలీ మరోసారి సందడే సందడి!

హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరించే కార్యక్రమం ‘క్యాష్‌’. శనివారం అయితే, చాలు సుమ వ్యాఖ్యాత ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ‘క్యాష్‌’ త్వరలోనే మరో మైలు రాయిని చేరుకోబోతోంది. అక్టోబరు 3న 125వ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

ఈ అరుదైన ఎపిసోడ్‌కు అతిథులుగా ఒకప్పటి కథానాయికలు లైలా, ప్రేమ, రేఖలతో పాటు, హాస్య నటుడు అలీ విచ్చేశారు. సుమతో కలిసి అలీ చేసిన సందడి కడుపుబ్బా నవిస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో వారు చేసిన సందడి మీరూ చూసేయండి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని