నాగబాబు రక్తదానం.. సుమ గిన్నెలు కడగాలంటే! - cinema celebrities interesting social media posts on october 29th
close
Published : 30/10/2020 10:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగబాబు రక్తదానం.. సుమ గిన్నెలు కడగాలంటే!

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు

* నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చిరుతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* పాటలు పెట్టుకుని గిన్నెలు కడిగితే మజాగా ఉంటుందని అంటున్నారు వ్యాఖ్యాత సుమ. మంచి ఊపున్న పాట ఉంటే ఇంకా బాగుంటుందని ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు.

* నటి పాయల్‌ ఘోష్ ఇటీవల కేంద్ర మంత్రి అథవాలే రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఏ)లో చేరిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో తాజాగా పాయల్‌ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు.

* కీర్తి సురేశ్‌ కీలక పాత్రలో నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ ఇండియా’ చిత్రంలోని ‘థీమ్‌ ఆఫ్‌ మిస్‌ ఇండియా’ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని