గొరిల్లాలకు కరోనా టీకా - corona vaccine for gorilla
close
Published : 09/03/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గొరిల్లాలకు కరోనా టీకా

వాషింగ్టన్‌: అమెరికాలోని శాన్‌డియాగో జంతు ప్రదర్శన శాల(జూ)లో కరోనా మహమ్మారి బారిన పడిన గొరిల్లాలకు టీకా అందించారు. టీకా తీసుకున్న వాటిలో నాలుగు ఒరంగుఠాన్‌లు, ఐదు బొనొబొలు ఉన్నాయి. గత జనవరిలో వీటికి వైరస్‌ సోకగా.. ప్రత్యేక చికిత్స అందించి వాటిని కాపాడారు. అప్పట్లో జూ సిబ్బందికి కొవిడ్‌ సోకడంతో వీరి ద్వారా ఈ జంతువులు మహమ్మారి బారిన పడ్డాయి. ప్రస్తుతం వీటి పరిస్థితి బాగానే ఉందని.. దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నాయని అధికారులు వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని