మోత్కుపల్లికి ఐసీయూలో చికిత్స - motkupalli was treated in the icu
close
Updated : 18/04/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోత్కుపల్లికి ఐసీయూలో చికిత్స

హైదరాబాద్‌: భాజపా నేత మోత్కుపల్లి నరసింహులు యశోద ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కరోనాతో సోమాజీగూడలోని ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం నిన్న రాత్రి క్షీణించింది. దీంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని