Shershaah: ఒళ్లు గగురుపొడిచేలా ‘షేర్షా’ ఆఖరి యుద్ధం! - shershaah 2 minutes of the final battle
close
Published : 08/09/2021 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shershaah: ఒళ్లు గగురుపొడిచేలా ‘షేర్షా’ ఆఖరి యుద్ధం!

ఇంటర్నెట్‌డెస్క్‌: సిద్ధార్థ్‌ మల్హోత్రా కీలక పాత్రలో విష్ణువర్థన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ వార్‌ ఫిల్మ్‌ ‘షేర్షా’. కియారా అడ్వాణీ కథానాయిక. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 12న విడుదలైన ఈ చిత్రం సినీ అభిమానులతో పాటు, విమర్శకులను సైతం మెప్పించింది. కార్గిల్‌ పోరులో అసమాన పోరాటం చేసి, శత్రుమూకలను తరిమికొట్టి అమరుడైన కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా పాత్రలో సిద్ధార్థ్‌ నటించిన తీరు సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక క్లైమాక్స్‌ ఫైట్‌ చూస్తే ఒళ్లు గగురుపొడవాల్సిందే. ఆఖరి యుద్ధానికి సంబంధించి 2 నిమిషాల నిడివి గల వీడియోను అమెజాన్‌ ప్రైమ్‌ అభిమానులతో పంచుకుంది. కార్గిల్‌పోరులో విక్రమ్‌ బాత్రా ఎలాంటి ధైర్య సాహసాలు చూపారో.. ఈ ఒక్క వీడియో చెప్పేసింది. ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఆ యుద్ధ సన్నివేశాలను మీరూ చూసేయండి



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని