Ap news: వైకాపా నేతల ఒత్తిడి.. రిటర్నింగ్‌ అధికారి కంటతడి - telugu news returning officer crying under pressure from ycp leaders
close
Updated : 25/09/2021 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ap news: వైకాపా నేతల ఒత్తిడి.. రిటర్నింగ్‌ అధికారి కంటతడి

నగరి: చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో వైకాపా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే రోజా-చక్రపాణిరెడ్డి వర్గం మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు. నిండ్రలో నిన్న జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడగా ఆధిపత్యం కోసం ఇరువర్గాలు పోటాపోటీగా వ్యవహరించాయి. వైకాపా వర్గాల ఒత్తిడితో రిటర్నింగ్ అధికారి కంటతడి పెట్టుకున్నారు. తాము చెప్పినట్టే నడుచుకోవాలని వైకాపాలోని ఇరువర్గాలు అధికారులను బెదిరించారు. వైకాపా నేతల తీరుపట్ల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని