Tokyo olympics : క్వార్టర్స్‌లో నిరాశపరిచిన భారత బాక్సర్‌ సతీశ్‌కుమార్‌ - telugu news satish kumar loses in quarter final bout
close
Updated : 01/08/2021 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo olympics : క్వార్టర్స్‌లో నిరాశపరిచిన భారత బాక్సర్‌ సతీశ్‌కుమార్‌

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌లో భారత బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ నిరాశపరిచాడు. బాక్సింగ్‌ 91+ కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ జలొలోవ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. సతీశ్‌పై 5-0 తేడాతో జలొలోవ్‌ గెలుపొందాడు.

బాక్సింగ్‌లో నిన్న భారత్‌కు ఊహించని ఫలితం ఎదురైంది. కచ్చితంగా పతకం తెస్తాడన్న అంచనాలు ఉన్న టాప్‌ సీడ్‌ అమిత్‌పంగాల్‌(52 కిలోలు) ప్రిక్వార్టర్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని