Social Look: పెళ్లి కూతురుగా నివేదా.. శ్రియ దంపతుల ఆటాపాటా - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 13/08/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: పెళ్లి కూతురుగా నివేదా.. శ్రియ దంపతుల ఆటాపాటా

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లి కూతురు గెటప్‌లో దర్శనమిచ్చింది యువ నటి నివేదా పేతురాజ్‌. ‘పాగల్‌’ చిత్రంలోని తన పాత్రకు సంబంధించి ఫొటో ఇది. విశ్వక్‌సేన్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.

* కారులో ప్రయాణిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియోను అభిమానులతో పంచుకుంది సిమ్రత్‌ కౌర్‌.

* నటి శ్రియ పాట పాడితే.. ఆమె భర్త డ్యాన్సు చేశాడు. ఈ వీడియోను అభిమానులతో షేర్‌ చేసుకుంది శ్రియ.

* బాలీవుడ్‌ నటుడు షాహిద్‌కపూర్‌, రాశీఖన్నా ఓ ఫొటోలో తళుక్కున మెరిశారు.

* రెండు కొత్త ఫొటోల్ని షేర్‌ చేసింది ప్రియాంక అరుళ్‌ మోహన్‌. వీటిల్లో నవ్వుతూ కనిపించిందామె.






































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని