జెనీలియా-రితేశ్‌ మధ్యలో కుక్క.. కత్రినా మేకప్‌ టిప్స్‌ - tollywood kollywood bollywood actors shared her feelings on insta social look
close
Published : 10/07/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జెనీలియా-రితేశ్‌ మధ్యలో కుక్క.. కత్రినా మేకప్‌ టిప్స్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపికా పదుకొణెతో కలిసి దిగిన ఫొటోని పంచుకున్నారు హృతిక్‌ రోషన్‌. ప్రస్తుతం ఈ ఇద్దరూ ‘ఫైటర్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

* ‘నో ఫిల్టర్‌ జస్ట్‌ కాఫీ’ అంటూ కప్పుని పట్టుకుని కనిపించింది తేజస్విని మదివాడ.

* సెట్‌లో చేసిన సందడిని వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది శ్రద్ధాదాస్‌.

* ‘నవరస’ వెబ్‌ సిరీస్‌లోని తన పాత్రకు సంబంధించిన ఓ ఫొటోని షేర్‌ చేసింది నాయిక అంజలి.

* మేకప్‌ గురించి కొన్ని వివరాల్ని తెలియజేసింది బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని