ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో మార్మోగుతున్న పేర్లలో యష్ ఒకటి. ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ సినిమా ఇండస్ట్రీని ‘కేజీఎఫ్’తో ఒక్కసారిగా ప్రపంచ సినిమాకు పరిచయం చేశాడు. డైరెక్టర్ ప్రశాంత్‌నీల్, హీరో యష్ కాంబినేషన్లో ‘కేజీఎఫ్2’ సైతం ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే.. దొరికిన కాస్త ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు నిర్ణయించుకున్నాడీ కన్నడ రాకింగ్ స్టార్. అందుకే సినిమా పూర్తి కాగానే.. తర్వాతి సినిమా పట్టాలెక్కించకముందే కుటుంబంతో మాల్దీవులకు పయనమయ్యాడు. భార్య రాధికా పండిట్, ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇటీల ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ ప్రారంభ వేడుకలో యష్ పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి..
ముద్దుపెట్టలేదని బ్రేకప్ చెప్పిందట..
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- మలయాళీ రీమేక్‌లో శివాత్మిక?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’