close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంక్రాంతి సంబరాలు: కొత్త పోస్టర్ల కళకళలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంట్లో రంగు రంగుల ముగ్గులు, కొత్త అల్లుళ్ల సందడి, బంధువుల పలకరింపులతో సందడిగా మారింది. మరోవైపు కొత్త సినిమాల సందడితో చిత్ర పరిశ్రమ కూడా కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లను ఆయా చిత్ర బృందాలు పంచుకున్నాయి. రానా-సాయి పల్లవి ‘విరాట్‌ పర్వం, రవితేజ ‘ఖిలాడి’, వెంకటేశ్‌-వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్‌3’, అఖిల్‌-పూజాహెగ్డేల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాల కొత్త పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో విడుదలయ్యాయి. మరి పతంగుల పండగ రోజున వచ్చిన సినీ పతంగులేవో చూసేయండి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు