Priyanka Chopra: ఇప్పుడు ప్రియాంకా చోప్రా అందులో సభ్యురాలు - priyanka chopra becomes a member of producers guild of america
close
Published : 15/09/2021 23:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Priyanka Chopra: ఇప్పుడు ప్రియాంకా చోప్రా అందులో సభ్యురాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో సత్తా చాటి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన నటి ప్రియాంకా చోప్రాకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. టీవీ,  సినిమా, నిర్మాతలకు  నాన్‌- ప్రాఫిట్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌లో ఆమెను సభ్యురాలిగా స్వాగతిస్తున్నట్లు ‘గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా’ ప్రొడ్యూసర్స్‌ ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

‘‘14 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన నటి, గాయని ప్రియంకా చోప్రాకి సభ్యత్వం ఇస్తున్నాం’’ అంటూ ట్వీట్‌ చేయగా ‘‘దీన్ని గౌరవంగా స్వీకరిస్తున్నా. ధన్యవాదాలు’’ అని ప్రియాంక ఆనందాన్ని వ్యక్తం చేసింది. అమెరికన్‌ సింగర్‌ నిక్‌జోనస్‌ని పెళ్లాడాక ప్రియాంక అమెరికాలోనే నివసిస్తూ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది ‘‘ది వైట్‌ టైగర్‌’’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించినామె తన తదుపరి హాలీవుడ్‌ చిత్రం ‘‘ది మాట్రిక్స్‌-4’’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని