JNTU: జేన్‌ఎన్‌టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా - telugu news postponement of today examinations under the jntu
close
Published : 27/09/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

JNTU: జేన్‌ఎన్‌టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇవాళ జరగాల్సిన బీటెక్‌, ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తూ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను తర్వాత ఖరారు చేస్తామని ప్రకటించింది. కాగా, రేపు జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని