మంగళం.. చారి.. జమదగ్ని.. - vivek famous comedy scenes
close
Published : 17/04/2021 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంగళం.. చారి.. జమదగ్ని..

తెలుగు వారికి చేరువైన వివేక్‌

చెన్నై: శంకర్‌ దర్శకత్వం వహించిన ‘బాయ్స్‌’తో మంగళంగా హాస్యనటుడు వివేక్‌ తెలుగు వారికి చేరువయ్యరు. వివేక్‌ తమిళ చిత్రపరిశ్రమకు చెందిన నటుడు అయినప్పటికీ ఆయన పోషించిన ఎన్నో విభిన్నమైన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర చేశాయి. రజనీకాంత్‌, విక్రమ్‌, సూర్య, ధనుష్‌ వంటి స్టార్‌ హీరో చిత్రాల్లో ఆయన తన కామెడీ టైమింగ్‌తో మెప్పించారు. కాగా, శనివారం ఆయన అకాల మరణంతో తెలుగు ప్రేక్షకులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వివేక్‌ కామెడీ సన్నివేశాలు మీకోసం..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని