ఇసుక సబ్‌లీజు పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టాడు..
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 05:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇసుక సబ్‌లీజు పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టాడు..

 ముఖ్య కార్యదర్శి ద్వివేది పేరుతో నకిలీ పత్రాల సృష్టి, మోసం

భవానీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఇసుక సరఫరా లీజును దక్కించుకున్న జేపీ గ్రూపు సంస్థ నుంచి సబ్‌లీజు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి పలువురిని మోసం చేసి రూ.కోట్లు కొల్లగొట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలివి. ఇసుక సరఫరాకు సంబంధించి లీజుకు ఇప్పిస్తానని కాకినాడకు చెందిన సతీష్‌కుమార్‌ నమ్మబలికి విశాఖపట్నం, హైదరాబాద్‌ ప్రాంతాలకు చెందిన ఏడుగురి నుంచి రూ.3.5 కోట్లు వసూలు చేశాడు. కృష్ణా జిల్లా గొల్లపూడిలోని ఓ నివాసంలో దీనికి సంబంధించి చర్చలు సాగినట్లు తెలుస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేరుతో నకిలీ ఉత్తర్వులను నిందితుడు సృష్టించాడు. వాటిని పట్టుకొని సబ్‌లీజును దక్కించుకున్నట్టు భావించిన వారంతా కృష్ణా జిల్లాకు వచ్చి ఇసుక రేవుల వద్ద పనిలో నిమగ్నమయ్యారు. ఇసుక తవ్వేందుకు యంత్రాలు, సరఫరా కోసం లారీలు, కార్మికులు, సిబ్బందిని సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై విజయవాడ భవానీపురం పోలీసులకు సమాచారం అందింది. వారిని స్టేషన్‌కు రప్పించి విచారించగా  విషయం వెలుగుచూసింది. పోలీసులు జేపీ సంస్థ వారిని సంప్రదించగా.. తాము ఎలాంటి సబ్‌లీజులను ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆపై జేపీ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధితులు మరికొందరు  ఉన్నట్లు తెలుస్తోంది. జేపీ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని భవానీపురం ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు. పూర్తయ్యాక వివరాలను వెల్లడిస్తామన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన